వసంత పంచమి రోజున గోల్డ్ కైట్ సెలబ్రేషన్.. ఎక్కడంటే...

telugu.news18.com

అరుదైన ఆచారం పాటిస్తున్న యూపీ రాష్ట్ర ప్రజలు..

వసంతపంచమిని ఎంతో వేడుకగా జరుపుకుంటున్న ప్రజలు

ఈ ఏడాది బంగారం గాలిపటం తయారీ

కైట్ తయారీలో నిమగ్నమైన 7 గురు కార్మికులు

బంగారు గాలిపటం వెనుక 16 రోజుల పాటు కష్టం

ఈ ఏడాది జనవరి 26న వసంతపంచమి వేడుక

రంగు రంగుల కైట్ లను ఎగురవేస్తున్న స్థానికులు

వీటి ధర రూ. 21 లక్షలుగా ఉంటుదన్న వ్యాపారి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి