10 రూపాయలకే అదిరిపోయే భోజనం.. ఎక్కడో తెలుసా..?

telugu.news18.com

రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యవసరాల ధరలు..

కేవలం పదిరూపాయలకే నాణ్యమైన భోజనం

యూపీలో మానవత్వం చాటుకుంటున్న అక్షయ్ ఆహార్ సంస్థ

రెండేళ్లుగా లక్నోలోని గోమతి నగర్ లో 10రూపాయలకే రుచికరమైన ఫుడ్

రోజుకు 800 వరకు వచ్చి తింటారని వెల్లడించిన ప్రతినిధులు

ఆహారం క్వాలిటీ గా ఉంటుందన్న సంస్థ వ్యవస్థాపకుడు సుకాంత్ జైన్

2019లో స్థాపించబడిన అక్షయ్ ఆహార్ సంస్థ

కరోనాలో ఉచితంగా అందించగా, ప్రస్తుతం 10కి భోజనం

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి