మరికొన్ని గంటల్లో ఘనంగా జరుగనున్న పెళ్లివేడుక
వింతగా ప్రవర్తించిన యూపీకి చెందిన పెళ్లికొడుకు
కాన్పూర్ కు చెందిన అమిత్ కు శివరాంపూర్ యువతితో నిశ్చయం
వివాహ వేడుకకు హజరైన బంధుమిత్రులు
పెళ్లి కూతురు గదిలోకి పలుమార్లు వెళ్లిన అమిత్ కతియార్..
వివాహం తర్వాత విషయాలపై చర్చ ప్రారంభించిన కొత్త జంట
అనుకొకుండా కొన్ని విషయాల్లో చోటు చేసుకున్న వాదోపవాదాలు
వెంటనే వధువు గదిలోకి వచ్చిన పెళ్లి కుమారుడి తండ్రి
పరస్పరం చేయిచేసుకున్న వరుడు, అతని తండ్రి
షాక్ కు గురైన పెళ్లి రద్దు చేసుకున్న వధువు, ఆమె కుటుంబ సభ్యులు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.