తరలిస్తున్న ప్రజలు.. ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర..

telugu.news18.com

ఆదిలాబాద్ లోని కేస్లాపూర్ లో ప్రారంభమైన నాగోబా జాతర

పుష్యమాసం అమావాస్య శనివారం రాత్రి పూజలు ప్రారంభించిన పూజారులు

అడవి బిడ్డల సంస్కృతి, సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలు

మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైన మహా వేడుక

నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబాకు గంగాజలంతో అభిషేకం

మెస్రం  వెంకటరావు,  పటేల్ మెస్రం భాదిరావు పూజారుల ఆధ్వర్యంలో నాగోబాకు పూజలు

22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసి నైవేద్యాన్ని సమర్పించిన మహిళలు

ఈనెల 24న ఆలయ ప్రాంగణంలో దర్బార్ నిర్వహణ

పూజలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో కె. వరుణ్ రెడ్డి, 

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి