వడ పావ్ స్పెషల్ బ్రాండ్.. టెస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

telugu.news18.com

వడపావ్ ఎక్కువగా మహారాష్ట్రలో ఫెమస్ అని చెప్పవచ్చు

ఎక్కువ మంది వడపావ్ ను ఇష్టంగా తింటున్నారు

ముంబై, పూణెలో వడపావ్ కి ప్రత్యేక క్రేజ్ ఉంది

1939 నుంచి ముంబైలో వడపావ్ ను ఇష్టంగా లాగించేస్తున్నారు

అక్కడ వడపావ్ స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తారు

మయోనైస్ వడ పావ్, బటర్ వడ పావ్, షెజ్వాన్ వడ పావ్, 

చీజ్ వడ పావ్ అనేక రకాలుగా లభిస్తున్నాయి

సెంట్రల్ దాదార్ లో సెలబ్రీటలు కూడా దీనికి కోసం క్యూకడతారు

ములుండ్, ఖత్రీ బ్రదర్స్ ప్రాంతాలలో దొరుకుతున్న టెస్టీ వడపావ్ లు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి