స్టైల్ చూస్తే ఫిదా.. మిర్చి బజ్జీలు ఎలా వేస్తాడంటే..

telugu.news18.com

దాదాపు అందరు మిర్చీ బజ్జీలను ఎంతో ఇష్టపడుతుంటారు

సాయంత్రంకాగానే మిర్చీబండిల దగ్గర క్యూలు కడుతుంటారు

మిర్జిలను ఎంతో వెరైటీగా తయారుచేస్తున్న పెద్దపల్లి యువకుడు

టెస్ట్ తో పాటు మిర్చితయారీలోను ప్రత్యేకత చాటుకుంటున్నమాస్టర్ కిషోర్

డీజే స్టెప్పులు వేస్తూ మరీ మిర్చీ తయారు చేసి అమ్మకం

పాటలు ఎంత జోష్ గా ఉంటే అంత స్పీడ్ గా పనిచేస్తాడు

అతని దగ్గర మిర్చీ తినడానికి దూరం నుంచి వస్తున్న కస్టమర్లు

30 ఏళ్లుగా మిర్చి బజ్జీ ల బిజినెస్ చేస్తున్న కిషోర్

కిషోర్ తయారుచేసే బజ్జీల టెస్ట్ చూసి ఫిదా అవుతున్న స్థానికులు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి