రుచికరమైన ఆలూ చిప్స్.. కళ్లు చెదిరే ప్రాఫిట్స్.. ఎక్కడంటే..

telugu.news18.com

డబ్బులు సంపాదించాలని వినూత్నంగా ఆలోచించిన పెద్దపల్లి వాసులు

ఇద్దరి స్నేహితుల జీవితాన్ని మార్చేసిన చిప్స్ వ్యాపారం

చిప్స్ వ్యాపారం ప్రారంభించిన గోదావరిఖనిలో ఉండే కుమార్, ప్రసాద్ లు

చిన్నగా ప్రారంభించి మంచి లాభాలు గడిస్తున్న స్నేహితులు

రుచికరమైన స్నాక్స్ లను ప్రజల అందుబాటు ధరలోనే

గోదావరిఖని లక్ష్మి నగర్ లో చిన్నగా చిప్స్ పాయింట్ ప్రారంభం

లాభాలు గడిస్తూ మరో ఇద్దరికి ఉపాధి కల్పన కల్గించిన మిత్రులు

పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలకు ఆర్డర్ లు తీసుకుంటూ చిప్స్ పంపిణి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి