టెన్షన్ లో ప్రయాణికులు.. రాజధాని బస్సు లో మంటలు..

telugu.news18.com

కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రారంభమైన రాజధాని ఎక్స్ప్రెస్

ఒక్కసారిగా అనుకోని విధంగా బస్సు నుంచి పొగలు

బస్సును మధ్యలోనే ఆపి అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్

ప్రయాణికులను అలర్ట్ చేసిన డ్రైవర్, కండక్టర్.

రాజధాని బస్సునుంచి బైటకు వచ్చేసిన ప్రయాణికులు

పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు

శామీర్ పేట ఓటర్ రింగురోడ్ వద్ద బస్సు ఆపిన ఘటన

టిఎస్ జీరో నైన్ జెడ్7631 రాజధానిలో బస్సు అగ్ని ప్రమాదం

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి