40 రోజుల పాట్లు హైదరాబాద్ లో ఆ రోడ్లు బంద్..

telugu.news18.com

హైదరాబాద్ లో 40 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు..

అంబర్ పేట ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం స్పెషల్ గా  ఆంక్షలు

అంబర్ పేట గాంధీ నుంచి టీ జంక్షన్ వరకు ట్రాఫిక్ ను అనుమతించరు

భారీ వాహానాలను హబ్సిగూడ్ క్రాస్ రోడ్డు, తార్నాక, ఉస్మానియాకు మళ్లింపు

సాధారణ వెహికిల్స్ లను ప్రేమ్ సదన్ బాయ్స్ అలీఖేప్ లకు తరలింపు

ట్రాఫిక్ మళ్లింపును స్థానికులు గమనించాలన్న అధికారులు

ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్లై ఓవర్ నిర్మాణం

రాజకీయ నాయకులు, అధికారుల చొరవతో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం

ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గవచ్చన్న స్థానికులు..

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి