జోరుగా సాగుతున్న జల్లికట్టు .. ఉత్సాహంగా పాల్గోన్న యువత..

telugu.news18.com

సంక్రాంతి పండుగ నేపథ్యలో జల్లికట్టు క్రీడా నిర్వహిస్తారు

దీంట్లో ఎద్దులను అందంగా అలకరిస్తారు.

తమిళనాడు జల్లికట్టు  ఆటకు పెట్టింది పేరు

యువకులు ఈ ఆటలో ఉత్సాహంగా పాల్గొంటారు.

యువకులు ఈ ఆటలో ఉత్సాహంగా పాల్గొంటారు.

ఎద్దులను లొంగదీసుకొవడానికి ప్రయత్నిస్తారు.

అయితే.. ఎలాంటి ఆయుధాలను ఉపయోగించరు.

కేవలం తమ చేతులతో ఎద్దులను లొంగదీసుకొవడానికి చూస్తారు

ఈ ఏడాది కూడా మధురైలో  జల్లికట్టు క్రీడ జోరుగా సాగింది

అలంగనూన్ లో 1100 ఎద్దులు జల్లీక్రీడలో పాల్గొన్నాయి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి