రేపే మౌని అమావాస్య.. అత్యంత శ్రేష్టం.. ఎందుకంటే..

telugu.news18.com

పుష్యమాసం శనిదేవునికి అత్యంత ప్రీతికరమైనది

అందుకే ఈ అమావాస్యను మౌని అమావాస్య అనికూడా పిలుస్తారు

ఏలినాటి, అర్దాష్టమ, అష్టమ శనితో చాలా మంది బాధపడుతుంటారు

ఈరోజున చేసే ఏ చిన్న పరిహారాలకు కూడా ఎక్కువ ఫలితం వస్తుంది

కాళిమాతను, హనుమంతుడు,వీరభద్రుడిని కూడా ఆరాధించాలి

అనాథలకు, వికలాంగులకు అన్న, వస్త్రదానం చేయాలి

నల్ల కపిల గోవుకు బెల్లం, నువ్వులు తినిపించాలి.

కాకులకు ఉదయం, మధ్యాహ్నం ఏదైన తినడానికి  ఇవ్వాలి

పోయిన వారి పేరు మీదుగా తిలతర్పణాలు వదలాలి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి