ఘనంగా మన ఊరు మనబడి పాఠశాల ప్రారంభం.. ఎక్కడంటే..

telugu.news18.com

కార్పోరేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టిన బీఆర్ ఎస్..

అట్టహసంగా మన ఊరు మన బడి కార్య క్రమం..

ఈ పథకంలో తొలి విడతలో ఎంపికైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లు

ఘనంగా ప్రారంభమైన ఆ పాఠశాలల ప్రారంభోత్సవం కార్యక్రమం

నిర్మల్ జిల్లాలోని  ఎల్లపల్లి లో ఈ కార్యక్రమం కింద మొదటి విడతలో ఎంపిక

మండల ప్రాథమికోన్నత పాఠశాల, ఎల్లపల్లి పాఠశాలను ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

మంత్రి వెంట జిల్లా కలెక్టర్  ముషారఫ్  ఫారుఖీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కె. విజయలక్ష్మి హజరు

నిర్మల్  జిల్లాలో మన ఊరు మనబడి కింద 260 పాఠశాలలు మొదటి విడతలో ఎంపిక

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి