తొలిసారి విశాఖలో అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్
ఏయూ గ్రౌండ్ లో ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
పిల్లలతో కలిసి ఆసక్తిగా ఎగ్జిబిషన్ కు తిలకించిన మంత్రి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో చేపలు చూడోచ్చు
సముద్ర గర్భంలో ఉండే అనేక రకాల జీవులు కన్పిస్తాయి
అనేక ప్రత్యేకతలు ఉండేలా చూసుకున్న నిర్వాహకుడు రాజారెడ్డి
జెయింట్ వీల్, పిల్లలు ఆడుకునే హార్స్ రైడింగ్, డ్రాగన్ ట్రైన్ ల ఏర్పాటు
ఖరీదైన ఆకర్షణీయమైన, చేపలను ఈ అక్వేరియంలో ఉంచామన్న సిబ్బంది
చేనేత వస్త్రాలు, వివిధ రకాల వందలాది స్టాల్స్ ను ఏర్పాటు