తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి వేడుకలు
గరుడసేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన టీటీడీ అధికారులు..
ప్రతి నెల పౌర్ణమి నాడు గరుడ వాహనంను అధిరోహించే మలయప్ప స్వామి వారు
భక్తులను కటాక్షిస్తున్న మలయప్ప స్వామి వారు
మాఘ పౌర్ణమి రాత్రి 7 గంటలకు శ్రీమలయప్ప స్వామివారి ఊరేగింపు
గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు
భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగిన సప్తగిరులు..
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ వైభవంగా గరుడసేవ
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.