రూ.28 లక్షల ప్యాకేజీ వదులుకుని నాటుకోళ్ల వ్యాపారం..

telugu.news18.com

నాటు కోళ్ల వ్యాపారంలో అపార లాభాలు గడిస్తున్న హైదరాబాదీ..

ఐఐటి వారణాశిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సాయికేశ్.

రూ. 28 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం

బిజినెస్ చేయాలనే టార్గెట్ తో ఉద్యోగం వదిలేసిన సాయికేశ్

కరోనా పరిస్థితులను కళ్లరా చూసి చలించి పోయిన టెకీ

అప్పటి నుంచి ఏదైన బిజినెస్ చేయాలనే ఆలోచన

స్నేహితులు సమి, అభిషేక్ లతో కలసి నాటుకోళ్ల వ్యాపారం

ఏడాది తిరక్కుండానే ఊపందుకున్న బిజినెస్

కూకట్ పల్లి, ప్రగతి నగర్ లలో కంట్రి చికెన్ అవుట్ లెట్లు

కంట్రి చికెన్ సెంటర్ తో 70 మందికి ఉద్యోగాలు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి