వావ్ హిమాన్షు.. నాయకత్వ ప్రతిభతో ప్రత్యేకమైన మార్క్..

telugu.news18.com

నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు. 

వానా కాలం  ఆరంభంలో విరివిగా లభిస్తాయి. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువే

నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి


వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.  గుండె పోటు అవకాశాల్ని తగ్గిస్తుంది

నేరేడులో విటమిన్‌ బి, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఉదర సంబంధ సమస్యలకు బాగా పనిచేస్తుంది

డయాబెటిక్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి. రక్తంలో చక్కెరను స్థాయిని పెంచదు.

నేరెడు విత్తనాలు ఎండబెట్టి.. పొడి చేసుకుని తీసుకుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి