అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుక పిల్లలు స్వాధీనం..

telugu.news18.com

అమ్మకానికి తరలిస్తున్న రామచిలుకలను పట్టుకున్న అటవీ అధికారులు

అలెగ్జాండిన్ రామచిలుక పిల్లల స్వాధీనం

విశ్వసనీయ సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు

ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని తనిఖీ

షాద్ నగర్ లో కొని హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం

ఆరామ్ ఘర్ దగ్గర అహసుద్దీన్, సయాద్ బుర్హానుద్దీన్ లను పట్టుకున్న అధికారులు

వైల్డ్ లైఫ్ చట్టం – 1972 ప్రకారం ఈ రామచిలుకలను పట్టుకొవడం నేరం

పట్టుకున్న రామచిలుకలను జూపార్క్ తరలించేందుకు ఏర్పాట్లు

వీటిని పట్టుకొవడం నేరమని పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్  ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి