శాస్త్రీయ వాయిద్యాల తయారీలో తనదైన మార్క్ చూపిస్తున్న సోమనాథ్ బెనర్జీ
దేశ, విదేశాలలో ఘనమైన కీర్తిని చాటుకుంటున్న కళాకారుడు
సోమనాథ్ బెనర్జీ హుగ్లీ లోని శ్రీరాంపూర్ నివాసి
వీణ, తాన్ పూరా, రబాబ్, తబలా, తరంగ్ వగైరాల తయారీ
ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సోహనాథ్ బెనర్జీ
కరోనా పరిస్థితులలో వచ్చిన వినూత్న ఆలోచన
మార్కెట్ లోని కొబ్బరితో మినియేచర్ డ్రమ్ తయారీ
ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా మరియు లండన్ నుంచి ఆర్డర్ లు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.