ఘనంగా భద్రాచలం శ్రీ సీతారామ శ్రీ చంద్రస్వామి సహస్ర కలశాభిషేకం

telugu.news18.com

ఏటా మాఘ పౌర్ణమి రోజు భద్రాచలంలో సహస్ర కలశాభిషేకం నిర్వహణ

సహస్ర కలశాభిషేక మహోత్స వాలకు అంకురార్పణ చేసిన అర్చకులు

 అగ్ని ప్రతిష్ఠ. హోమం, సహస్ర కలశావాహన పూజల నిర్వహణ

దేవస్థానంలోని బేడ మండపం ఆవరణలో సహస్ర కలశాభిషేకం కార్యక్రమం

శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణం నిర్వాహణ

 శ్రీరాముని జన్మదిన మహోత్సవాలను సంవత్సరంలో మూడుసార్లు నిర్వాహణ

చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి కల్యాణం నిర్వహించడం ప్రసిద్ది..

వైశాఖ శుద్ధ సప్తమి పునర్వసు రోజు స్వామివారి కల్యాణం

మూడోది మాఘమాసంలో వచ్చే పునర్వసు రోజు నిర్వహించే కల్యాణ క్రతువు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి