రథసప్తమి పర్వదినం.. 108 సూర్య నమస్కారాల కార్యక్రమం..

telugu.news18.com

విశాఖ నగరంలో "ఓం ఉచిత యోగా సెంటర్"  ఆధ్వర్యంలో యోగా

ఉదయం 5.15గం. నుండి నిర్వహించిన సామూహిక కార్యక్రమం

108 సూర్య నమస్కారాలు కార్యక్రమానికి సుమారు 150 యోగసాధకులు హజరు

యోగా మాస్టర్ శ్రీ చిలకా రమేష్ గారి ఆధ్వర్యంలో 28/1/2023 శనివారం నిర్వహణ

సూర్యనమస్కారంలు వలన కూడా మానవుని అన్నిరకాల రుగ్మతలు దూరం

సూర్యుని స్థితిని చూపిస్తున్న12 ఆసనము లు, 12 స్థితులు, 12 రాశులు

సూర్యనమస్కారం వలన ఒక రకమైన నూతనోత్తేజం కల్గుతుంది

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి