నిజామాబాద్ జిల్లాలో సందడి చేసిన సినితారా అనసూయ
కొత్తగా తామర, కీమయ, విభావరి అనే నూతన పట్టు చీరాల ఆవిష్కరణ
పట్టు చీరలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన అనసూయ
మాస్టర్ వీవర్స్ సారీ షో లో బాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చారు..
ఆకృతి షాపింగ్ మాల్లో కస్టమర్ల కోసం అందుబాటులోకి పట్టుచీరల వెరైటీలు
అనసూయను చూడటానికి పెద్ద ఎత్తున వచ్చిన ఫ్యాన్స్
1953 నుంచి చీరల వ్యాపారంలో ప్రత్యేక డిజైన్ లు అందిస్తున్నకిషన్ సంస్థ
అందరికీ అందుబాటులో ప్రైజెస్ కూడా ఉన్నాయన్న షాపు సిబ్బంది
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.