సినిమాలు ఎక్కువగా చూసే వారికి శుభవార్త..
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన పీవీఆర్ సినిమాస్
పీవీఆర్ మల్టీప్లెక్స్‌ల్లో రూ.99కే సినిమా టికెట్
జనవరి 20న సినిమా లవర్స్ డే సందర్భంగా 99 టికెట్ ఆఫర్
శుక్రవారం పీవీఆర్ సినిమాస్‌లో ఏ షో అయినా.. రూ.99 కే..
చండీగఢ్, పఠాన్ కోట్, పుదుచ్చేరి నగరాల్లో ఆఫర్ వర్తించదు
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో రూ.100+జీఎస్టీ
తెలంగాణలో మాత్రం రూ.112తో పాటు జీఎస్టీ అదనం
ప్రీమియమ్ కేటగిరీ సీట్లకు నో ఆఫర్. పూర్తి షరతులు వస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి