ఇక్కడ రిపబ్లిక్ డే.. జనవరి 26న కాదు.. 29న..!

telugu.news18.com

1950 జనవరి 26న అమల్లోకి భారత రాజ్యాంగం


ఏటా జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో మాత్రం.. జనవరి 26న కాదు


పెద్ద గణేష్ ఆలయంలో జనవరి 26 కాకుండా.. 29న రిపబ్లిక్ డే వేడుకలు


 తేదీ ప్రకారం కాకుండా.. పంచాగ తిథి ప్రకారం పండగలు, వార్షికోత్సవాలు

1950, జనవరి 26...మాఘమాస శుక్ల పక్ష అష్టమి తిథి.. ఈసారి జనవరి 29న..

రిపబ్లిక్ డే రోజు ఆలయం శిఖరంపై భారత జాతీయ జెండాను ఎగురవేస్తారు

గత ఏడాది ఫిబ్రవరి 9న గణతంత్ర దినోత్స వేడుకలు

1908లో ఉజ్జయిని పెద్ద గణేష్ దేవాలయ స్థాపన


 దేశ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షిస్తూ అప్పట్లో ఇక్కడ అఖండ యాగం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి