వినుకొండ పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసిన సీఎం జగన్..
నేరుగా వారి సమస్యలను తెలుసుకుని కలెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు..
ముఖ్యమంత్రి ఆదేశాలతో చర్యలు చేపట్టిన పల్నాడు కలెక్టర్..
బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేసిన కలెక్టర్ శివశంకర్ లోతేటి
వినుకొండకు మస్తానమ్మ సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం
థలసేమియా వ్యాధితో బాధపడుతున్న రెండవ తరగతి చదువుతున్న చిరంజీవి తేజ
ఇంటి స్ధలము, ఇల్లు కట్టుకోవడానికి నగదు, తక్షణ సహాయంగా రూ. 50,000
అలాగే తేజకు తక్షణ సహాయంగా రూ. 1 లక్ష, సీఎంఆర్‌ఎఫ్ నిధులు అందేలా చర్యలు
సీఎం స్పందనతో బాధిత కుటుంబాలలో సంతోషం
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.