సమ్మర్‌లో చెమట వాసనకు చెక్ పెట్టే టిప్స్

telugu.news18.com

సమ్మర్‌లో మన చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి చెమట పడుతుంది

చెమట వల్ల కొందరి శరీరం నుంచి ఎక్కువగా వచ్చే దుర్వాసన

కొన్ని టిప్స్‌తో చెమటతో వచ్చే బ్యాడ్ స్మెల్, బాడీ ఆడర్‌కు చెక్

చెమట దుర్వాసనను తగ్గించే శక్తి విటమిన్‌ C సొంతం

వేసవిలో విటమిన్‌ C లభించే పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు ఎక్కువగా తినాలి

నిమ్మరసంలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, కొత్తిమీర కలిపి తాగితే తగ్గే చెమట వాసన

చెమట ఎక్కువగా పట్టే ప్రాంతంలో కొబ్బరినూనె లేదా నిమ్మరసంతో మర్దన చేస్తే బెస్ట్ రిజల్ట్స్

చెమట వాసనకు కొన్ని ఫుడ్స్ కూడా కారణం కావచ్చంటున్న నిపుణులు

బాడీ హీట్‌ను పెంచే అల్లం, వెల్లుల్లి, మసాలాలు, ఇతర ఆహారాలను ఈ సీజన్‌లో తినకూడదు

చెమట ఎక్కువగా పట్టేవారు మాయిశ్చరైజర్‌ సబ్బులు కాకుండా నార్మల్‌ సోప్స్ వాడటం బెటర్

డైలీ రెండుసార్లు స్నానం చేస్తూ చెమటను పీల్చుకునే కాటన్‌ దుస్తులు ధరిస్తే.. బ్యాడ్ స్మెల్ దూరం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి