దంతాల ఆరోగ్యానికి పాటించాల్సిన టిప్స్

ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు 2 నిమిషాలు బ్రష్ చేయాలి

ఎలక్ట్రిక్, మాన్యువల్ టూత్ బ్రష్‌లలో ఏదైనా బ్రషింగ్‌కు మంచిదే

పళ్ల ఆరోగ్యానికి ఫ్లోరైడ్ కంటెంట్ టూత్‌పేస్ట్‌ బెస్ట్ ఆప్షన్

3- 6 ఏళ్ల పిల్లలు బఠానీ సైజులో టూత్‌పేస్ట్‌ ఉపయోగిస్తే చాలు

బ్రష్ యాంగిల్ మారుస్తూ సర్క్యులర్ మోషన్‌లో పళ్లు తోముకోవాలి

పిల్లలకు 7 ఏళ్లు వచ్చే వరకు బ్రష్ చేయడంలో సహాయం చేయాలి

డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఫ్లోరైడ్‌ మౌత్‌వాష్‌ ఉపయోగించాలి

సందు పళ్లు ఉన్నవారికి ఇంటర్‌డెంటల్ బ్రష్‌లు బెస్ట్ ఆప్షన్

పళ్ల మధ్యలో చిక్కుకునే ఫుడ్‌ను తీసేందుకు టూత్‌పిక్స్ వాడకూడదు

Flossing ద్వారా దంతాల మధ్య చిక్కుకునే పదార్థాలు తీసేయాలి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి