నాన్ వెజ్‌లో మటన్, చికెన్ కంటే చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సర్వేలో వెల్లడి
వారంలో మూడు సార్లు చేపలు తింటే గుండె జబ్బుతో పాటు కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన రీసెర్చ్‌లో వెల్లడైన నిజాలు
చేపల్లోని ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను భద్రంగా ఉంచుతాయంటున్నారు నిపుణులు
12దేశాలకు చెందిన 25వేల మందిపై 19సార్లు ట్రయల్స్ చేసి రీసెర్చ్ చేసిన పరిశోధకులు
చేపల ద్వారా మనిషి శరీరంలోకి కాల్షియం, మెగ్నీషియం ఐరన్,విటమిన్-Dచేరుతాయని వెల్లడి
చేపల్లో ఆయిలీ ఫిష్ జాతికి చెందినవి తింటే కిడ్నీ వ్యాధులు దరిచేరవంటున్నపరిశోధకులు
సాల్మన్,ట్రౌట్,టూనా,స్వోర్డ్ ఫిష్,మాకరెల్,సార్డెన్స్,హెర్రింగ్ వంటి చేపలైతే గుండె,కిడ్నీలకు మంచిది
చేపల్లో ఉండే ఒమెగా-3 పాలి అసంతృప్త కొవ్వు అమ్లాలతోనే గుండె, కిడ్నీలకు మేలు జరుగుతుంది