ముఖంపై మొటిమలు, మచ్చలకు ఈ టిప్స్‌తో చెక్

చర్మతత్వం కారణంగా కొందరిని ఎప్పటికీ వేధించే మొటిమలు, డార్క్ స్పాట్స్

కొన్ని సింపుల్ టిప్స్‌తో ఈ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు

విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్స్‌కు నిలయమైన పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్

పెరుగులోని లాక్టిక్ యాసిడ్.. డెడ్ స్కిన్‌ సెల్స్, పింపుల్స్, మచ్చలను దూరం చేస్తుంది

మొటిమలు, మచ్చలను దూరం చేసే టమాటలోని విటమిన్ Cతో మెరుగుపడే స్కిన్ కలర్

టమాట గుజ్జు, తేనె మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే అన్ని సమస్యలు దూరం

నేచురల్ స్క్రబ్‌లా పనిచేసే శనగ పిండి, టమాట గుజ్జు పేస్ట్‌తో తాజాగా మారే ముఖం

ఓపెన్ పోర్స్‌కు చెక్ పెట్టే ముల్తానీ మట్టి, టమాట జ్యూస్ ప్యాక్‌తో ఎన్నో ప్రయోజనాలు

ఎండకు కమిలిన చర్మాన్ని తిరిగి అందంగా మార్చే ప్రాపర్టీస్‌కు టమాటా నిలయం

టమాట రసంలో మజ్జిగ కలిపి ముఖానికి రాసుకుంటే.. పింపుల్స్, సమ్మర్ ట్యాన్ ప్రాబ్లమ్ దూరం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి