సమ్మర్‌లో బరువు తగ్గడం ఈజీ.. ఎలాగంటే..

telugu.news18.com

ఇతర సీజన్‌లతో పోలిస్తే సమ్మర్‌లో వెయిట్‌ లాస్‌ అవ్వడం ఈజీ అంటున్న నిపుణులు

వేసవిలో చెమటతో శరీరంలో తగ్గే నీటిశాతం.. లిక్విడ్స్‌ ఎక్కువగా తీసుకొంటే బరువు తగ్గే ఛాన్స్‌

సమ్మర్‌లో ఉష్ణోగ్రతల కారణంగా సహజంగానే నెమ్మదించే జీర్ణశక్తి

ఆకలి మందగించి తక్కువగా తినడంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ

వేసవిలో ఎక్కువగా తీసుకొనే పండ్ల రసాలు, మజ్జిగ వంటివి బరువు తగ్గించే పదార్థాలే

ఈ సీజన్‌లో టీ, కాఫీలను పక్కనపెట్టి గ్రీన్‌ టీ తాగితే సులభంగా బరువు తగ్గే అవకాశం

సమ్మర్‌లో వర్కవుట్లతో ఎక్కువ బెనిఫిట్‌.. క్రమం తప్పని వ్యాయామం బెస్ట్‌

వేసవిలో త్వరగా తెల్లారుతుంది కాబట్టి.. త్వరగా నిద్రలేచి వాకింగ్‌కు వెళ్తే కరిగే బాడీ ఫ్యాట్

ఈ టిప్స్‌తో పాటు మసాలా, నాన్‌వెజ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉంటే.. బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి