దాంపత్య జీవితానికి వాస్తు చిట్కాలు

telugu.news18.com

దంపతుల మధ్య స్పష్టత కోసం
నీలి రంగు వస్తవులు లేదా చిత్రాలను ఇంటికి ఈశాన్యంలో ఉంచడం మంచిది

మంచం దిశ
దంపతుల మధ్య గొడవలు తలెత్తకుండా ఉండాలంటే పడకగదిలో మంచం ఆగ్నేయ దిశగా ఉండాలి

లోహపు మంచాలు
ఒత్తిడి, అవరోధాలు లేకుండా ఉండాలంటే లోహపు మంచాలను వాడకపోవడం మంచిది

గోడల రంగులు
కంటికి ఇంపుగా, సూతింగ్ గా అనిపించే లైట్ కలర్స్ ని గోడలకు వాడటం మంచిదంటున్న వాస్తు శాస్త్రం

అద్దాల దిశ
పడక గదిలో మంచానికి ఎదురుగా అద్దాలు ఉంచకూడదు. గదిలో చిన్న అద్దం ఉంచుకోవడం మేలు

చిందరవందరగా
ఇంటికి ఈశాన్య ప్రాంతంలో వస్తువులను చిందరవందరగా పడేయకూడదు

ఇండోర్ ప్లాంట్స్
ఇంటికి ఉత్తరాన, నైరుతి ప్రాంతంలో ఇండోర్ ప్లాంట్స్, పూల మొక్కలు పెంచడం మంచిది

ఎలక్ట్రానిక్ ఉపకరణాలు
మాస్టర్ బెడ్ రూంలో టీవీలు, సౌండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచకపోవడం మంచిది

ఒకటి కాదు రెండు
గదిలో ఏ వస్తువైనా ఒకటిగా కాకుండా రెండు ఉంచేలా చూసుకోండి. పావురాలు, కుండీలు...ఇలా రెండేసి ఉండేలా చూడండి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి