జర్మనీలో ఆడవాళ్ల డ్రెస్‌లు వేసుకుంటున్న పురుషుడు

telugu.news18.com

జర్మనీలో లేడిస్ డ్రెస్‌లు వేసుకుంటున్న జెంటిల్‌మెన్ 

ఆడవాళ్ల డ్రెస్‌లంటే తనకు ఇష్టమంటున్న అమెరికన్ ఇంజనీర్ 

జర్మనీలో ఫ్యామిలీతో నివసిస్తున్న టెక్సాస్‌కు చెందిన మార్క్ 

ఆఫీస్,ఇంట్లో ఫంక్షన్‌లకు లేడీస్ డ్రెస్‌లు వేసుకుంటున్న మార్క్

వేసుకునే దుస్తుల్లో ఆడ, మగ తేడా ఉండదంటున్న వెరైటీ పురుషుడు

రెగ్యులర్‌ డ్రెస్‌లతో బోర్ కొట్టడం వల్లే లేడిస్‌ డ్రెస్‌లపై పెరిగిన ఇష్టం 

63 ఏళ్ల మార్క్ బ్రయాన్‌కు భార్య, ముగ్గురు సంతానం 

విచిత్రమైన వస్త్రాధారణతో వెలుగులోకి వచ్చిన మార్క్

ఆడవాళ్లు ప్యాంట్, సూట్‌లు వేసుకోవడం లేదా అని ప్రశ్న 

మగవాళ్లు స్కర్టులు, హై హీల్స్‌ వేసుకుంటే తప్పేంటంటున్న మార్క్

2015 సంవత్సరం నుంచి కాళ్లకు హైహీల్స్ వేసుకుంటున్న మార్క్ 

ఆఫీస్, ఇంటి దగ్గర ఎగతాళి చేసినా పట్టించుకోని మార్క్

స్వలింగ సంపర్కుడిగా చూస్తున్నప్పటికి మార్చుకోని తీరు 

6 అడుగుల ఎత్తు ఉన్న ఈ జెంటిల్‌మెన్ డ్రెస్సింగ్ స్టైల్ వైరల్ (Photo Credit- Instagram/markbryan911)

Watch This- ఈ పైనాపిల్ విలువ రూ.లక్షకు పైనే!