ప్రతీ సంవత్సరం నవంబర్ 28ని మార్స్ డేగా జరుపుతున్నారు
1964 నవంబర్ 28న మారినెర్ 4 స్పేస్‌క్రాఫ్ట్‌ని నింగిలోకి పంపారు.
అరుణగ్రహం కోసం పంపిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇది.
1965 జులై 14న మార్స్ గ్రహాన్ని చేరి.. దాని చుట్టూ తిరిగింది.
అరుణగ్రహాన్ని అత్యంత దగ్గరగా చూపించిన తొలి మిషన్ ఇదే.
సూర్యుడి నుంచి నాలుగో గ్రహంగా ఉంది మార్స్
దాదాపు భూమికి ఉన్న లక్షణాలు ఈ గ్రహానికీ ఉన్నాయి.
త్వరలోనే మార్స్‌పైకి వ్యోమగాముల్ని పంపబోతోంది నాసా
మార్స్‌ని మొదట టెలిస్కోప్‌తో చూసింది గెలీలియో గెలీలీ
రోమన్ల దైవమైన మార్స్ అని దీనికి పేరు పెట్టారు.
మార్స్.. భూమికి 8.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది
మార్స్‌పై రాత్రివేళ ఉష్ణోగ్రత మైనస్ 65 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది
మార్స్‌కి ఆకర్షణ శక్తి తక్కువే. భూమితో పోల్చితే మూడోవంతే ఉంటుంది.
భూమిపై 75 కేజీల బరువు ఉండే వ్యక్తి.. మార్స్‌పై 25 కేజీలే ఉంటారు
మార్స్ ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు 687 రోజులు పడుతుంది
అంగారక గ్రహానికి రెండు చందమామలు ఉన్నాయి. అవి ఫోబోస్, డీమోస్