ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

telugu.news18.com

ఈ యువతి పేరు ఆయేషా. పాకిస్థాన్‌కి చెందినది

ఈమధ్య ఓ సాంగ్‌కి డాన్స్ వేసి వైరల్ అయ్యింది

ఆ వీడియోకి 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి 

ఆ వీడియోని 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు

ఒక్కసారిగా ఆయేషా హాట్ టాపిక్ అయ్యింది

ఆయేషాకి ఇన్‌స్టాలో 2 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు

తన ఫ్యాన్స్‌కి టిక్‌టాక్‌లో రోజూ అప్‌డేట్స్ ఇస్తోంది

పాక్ లాంటి ఆంక్షల దేశంలో కెరీర్ డెవలప్ చేసుకుంటోంది

యూత్ హృదయాల్ని గెలుచుకుంటోంది ఆయేషా

పాక్ నుంచి వచ్చిన మరో స్టార్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Watch This-హోమ్ రెమెడీస్.. తప్పక తెలుసుకోండి