ఏటా నవంబర్ 29న జాతీయ చాక్లెట్ దినోత్సవం జరుపుతున్నారు
మయన్ నాగరికత కాలంలోనే చాక్లెట్ల వాడకం ఉండేది. కోకో జ్యూస్‌ని తాగేవారు.
మనం తింటున్న తరహా చాక్లెట్లను 1579లో స్పెయిన్‌లో తయారుచేశారు
స్పెయిన్ ప్రజలు కోకో పొడికి పంచదార కలిపి తీసుకునేవారు
1829లో కోకో పొడి, కోకో వెన్న కలిపి గట్టిగా ఉండే చాక్లెట్లు చేశారు
1847లో మొదటి చాక్లెట్ బార్ తయారుచేశారు.
1875లో మిల్క్ చాక్లెట్ పుట్టింది.
చాక్లెట్స్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు
70 శాతం కోకో ఉండే చాక్లెట్స్ ఆరోగ్యానికి మంచివి
స్నేహం, ప్రేమ పెరగాలంటే చాక్లెట్స్ ఇవ్వండి
చాక్లెట్స్ బ్రెయిన్‌ని చురుగ్గా చేస్తాయి. మూడ్ మారుస్తాయి.
శరీరంలోని విష వ్యర్థాలతో పోరాడే శక్తి చాక్లెట్లకు ఉంటుంది
చాక్లెట్లను రాత్రిళ్లు తింటే సరిగా నిద్రపట్టదు