బ్రాండ్ వాల్యూ పరంగా టాప్-10 సెలబ్రిటీస్

telugu.news18.com

టాప్ ప్లేస్‌లో నిలిచిన విరాట్‌ కోహ్లి బ్రాండ్ వాల్యూ 18.57 కోట్ల డాలర్లు (రూ.1400 కోట్లు)

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌ బ్రాండ్ విలువ 15.83 కోట్ల డాలర్లు (రూ.1196 కోట్లు)

మూడో స్థానంలో ఉన్న అక్షయ్‌ కుమార్‌ బ్రాండ్ వాల్యూ 13.96 కోట్ల డాలర్లు (రూ.1055 కోట్లు)

స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ బ్రాండ్ వాల్యూ 6.81 కోట్ల డాలర్లు

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బ్రాండ్ విలువ 6.12 కోట్ల డాలర్లు

సీనియర్ బాలీవుడ్ హీరో అమితాబ్‌ బచ్చన్‌ బ్రాండ్ వాల్యూ 5.42 కోట్ల డాలర్లు

మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె బ్రాండ్ విలువ 5.16 కోట్ల డాలర్లు

సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్ వాల్యూ 5.16 కోట్ల డాలర్లు

తొమ్మిదో స్థానంలో నిలిచిన ఆయుష్మాన్‌ ఖురానా బ్రాండ్ విలువ 4.93 కోట్ల డాలర్లు

4.85 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో పదో స్థానంలో నిలిచిన హృతిక్‌ రోషన్‌

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి