సబ్జా గింజల హెల్త్ బెనిఫిట్స్
+
+
+
+ + +
+
+
+
తీపి తులసి, ఫలూదా సీడ్స్ లేదా తుర్క్మారియా సీడ్స్ అని కూడా పిలుచుకునే సబ్జా గింజలతో అనేక ప్రయోజనాలు
+ +
+
+
+
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కు నిలయం సబ్జా గింజలు. ఇవి శరీరంలో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తూ జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి
+ +
+
+
+
బాడీ హీట్‌ను తగ్గించడానికి సైతం సబ్జా గింజలు కృషి చేస్తాయి. అందుకే నిమ్మరసం, మిల్క్‌షేక్స్ వంటి రిఫ్రెష్ డ్రింక్స్‌లో వీటికి కలుపుతారు
+ + +
+
+
+
ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందువల్ల టైప్ 2 డయాబెటిస్ బాధితులు వీటిని తరచుగా తీసుకోవడం మంచిది
+ + +
+
+
+
నేచురల్ డిటాక్స్‌గా పనిచేసే సబ్జా గింజలు.. శరీరంలో పేరుకుపోయే మలినాలను బయటకు పంపుతాయి
+ + +
+
+
+
సబ్జా గింజలు పేగులో కదలికలను నియంత్రిస్తూ, జీర్ణక్రియ రేటును పెంచగలవు
+ + +
+
+
+
నానబెట్టిన సబ్జా గింజలతో శరీరానికి చలువ చేస్తుంది. ఇవి కడుపులో మంటను దూరం చేస్తాయి
+ +
+
+
+
కొబ్బరి నూనెలో సబ్జా గింజలను వేసి చూర్ణంగా తయారుచేసుకోవచ్చు. తామర, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఈ మిశ్రమంతో చెక్ పెట్టవచ్చు
+ +
+
+
+
సబ్జా గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తూ దగ్గు, ఫ్లూ వంటి అనారోగ్యాలను దూరం చేస్తాయి
+ + +
+
+
+
అయితే ఇవి గర్భిణుల శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలు, పిల్లలు సబ్జా గింజలను తీసుకోకపోవడమే మంచిది
+ + +
+
+
+