హోమ్ రెమెడీస్.. ఈ వంటింటి చిట్కాలు తప్పక తెలుసుకోండి

telugu.news18.com

బల్లులు తిరిగే చోట గుడ్ల పెంకులు ఉంచితే, అవి ఇక రావు

దగ్గు తగ్గేందుకు పాలు లేదా టీలో మిరియాల పొడి కలిపి తాగండి

పాలలో అశ్వగంధ పొడి కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది

పగిలే పెదవులకు నెయ్యి లేదా వెన్న రాస్తే ఉపశమనం కలుగుతుంది

చల్లటి నీటిలో గుడ్లు మునిగితే వాటిని తినొచ్చు.. తేలితే నిల్వవి కింద లెక్క

కడుపునొప్పిగా ఉంటే.. అన్నంలో వాము, ఉప్పు కలిపి తినండి

ఆయాసం సమస్య ఉంటే పెరుగు వాడకం వీలైనంతగా తగ్గించండి

అరటిపండును పైనుంచి కంటే.. కింది భాగం నుంచి తినడం తేలిక

ఉడికిన గుడ్డును సీసాలో వేసి కదిపితే.. పెంకు తేలిగ్గా ఊడి వస్తుంది

Watch This-వేడి నీటితో స్నానం చెయ్యండి.. ఈ ప్రయోజనాలు పొందండి