కార్డీలియా ఎంప్రెస్ క్రూయిజ్...ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న నౌక
మొత్తం 11 అంతస్తులతో ఉండే క్రూయిజ్ నౌక
పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెర్రస్
ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్
చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలు
పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా కార్డీలియా కిడ్స్ అకాడమీ
జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్
కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం
అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్ షోలు