ఈ లక్షణాలంటే గుండె జబ్బులు రావచ్చు...                       జాగ్రత్త

కార్డియోవాస్కులర్ వ్యాధులు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి

అనారోగ్యకరమైన జీవన విధానమే గుండె జబ్బులు పెరుగుదలకు కారణం

ఈ లక్షణాలు కనిపిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. జాగ్రత్త.

హై బీపీ: ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది

Music Is Music
Ultimately
If It Makes You
Feel Good
Cool

Heading 2


అధిక కొలెస్ట్రాల్: రక్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు వల్ల    గుండె పోటు రావచ్చు

మధుమేహం: రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండే హృద్రోగాల ముప్పు ఎక్కువ

 ఊబకాయం కరోనరీ ఆర్టరీ వ్యాధి ,స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీయెచ్చు

అనారోగ్యకరమైన జీవనశైలి: ధూమపానం, మద్యపానం, జంక్ ఫుండ్ వల్ల గుండెకు ముప్పు

Your Page!

 ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి ఆహారమే తినాలి.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి