ఇన్‌స్టాలో కంటెంట్‌ను రీస్టోర్ చేసేదెలా?

ఇన్‌స్టాలో 'Recently Deleted' ఫీచర్‌తో డిలీటెడ్ కంటెంట్‌ను రివ్యూ, రీస్టోర్ చేయవచ్చు

ఈ సెక్షన్‌లోనే కనిపించే డిలీటెడ్ ఫోటోలు, వీడియోలు, రీల్స్, IGTV వీడియోలు

డిలీట్ చేసిన కంటెంట్‌ను Instagram యాప్‌లో 30 రోజులలోపు యాక్సెస్ చేయవచ్చు

రీసెంట్లీ డిలీటెడ్ సెక్షన్‌ నుంచి కంటెంట్‌ను రీస్టోర్ చేసే స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్

స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్‌ ఓపెన్ చేసి సైన్ ఇన్ చేయండి

మీ ప్రొఫైల్‌ ఓపెన్ చేయండి

టాప్ రైట్ కార్నర్‌లో మోర్ ఆప్షన్స్ నుంచి సెట్టింగ్స్‌ ఓపెన్ చేయండి

అకౌంట్ ట్యాబ్‌ క్లిక్ చేసి, ఆప్షన్స్ నుంచి రీసెంట్లీ డిలీటెడ్ సెక్షన్‌ ఓపెన్ చేయండి

ఇక్కడి నుంచి కంటెంట్‌ను రీస్టోర్ లేదా పర్మినెంట్‌గా డిలీట్ చేసే ఆప్షన్

‘మోర్ ఆప్షన్స్’ నుంచి కంటెంట్‌ను సెలక్ట్ చేసి డిలీట్ లేదా రీస్టోర్ చేయవచ్చు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి