ఈరోజుల్లో టీనేజర్లతో పాటు పెద్దవాళ్లను కూడా వేధిస్తున్న సమస్య మొటిమలు
క్రీమ్స్ వాడినా, నేచురల్ టిప్స్ పాటించినా కొందరికి మొటిమలు ఏమాత్రం తగ్గవు
ఇలాంటి వారు సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి
బాడీ హీట్‌ను పెంచి మొటిమలకు కారణమయ్యే మాంసాహారం మానేయాలి
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తగ్గిస్తే.. క్రమంగా దూరమయ్యే మొటిమలు
చెడు కొవ్వులకు నిలయమైన చక్కెర పదార్థాలను యాక్నే ప్రాబ్లం ఉన్నవారు తినకూడదు
మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు మొటిమలు ఎక్కువైతే.. వాటికి దూరంగా ఉండాల్సిందే
క్వాలిటీ లేని పదార్థాలతో చేసే ఫాస్ట్ ఫుడ్‌ను బాధితులు తినకూడదు
రిఫైన్డ్ గ్రెయిన్స్కు బదులుగా ముడి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం బెటర్
స్కిన్ అలర్జీలకు కారణమయ్యే కొన్ని రకాల చాక్లెట్లకు దూరంగా ఉండటం మంచిది