హెల్దీ డైట్ ఫాలో అయ్యేవారు ఖాళీ కడుపుతో తినగలిగే బెస్డ్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి
పరగడుపున పుచ్చకాయ తింటే బాడీలో బ్యాలెన్స్ అయ్యే ఎలక్ట్రోలైట్స్
సమ్మర్లో శరీరాన్ని హైడ్రేట్ చేసే పుచ్చకాయను పొద్దున్నే తినడం మంచిది
వేసవిలో బాడీ డీటాక్సిఫికేషన్ చేసే బెస్ట్ ఫ్రూట్ బొప్పాయి
ఫైబర్‌కు నిలయమైన బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే మలబద్దకం సమస్య దూరం
ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఇతర పోషకాలకు నిలయం ఖర్జూరాలు
మార్నింగ్ బ్రష్ చేయగానే ఖర్జూరాలు తింటే శరీరంలో పెరిగే హిమోగ్లోబిన్ లెవెల్స్
గోరువెచ్చని నీరు, కొబ్బరి నీరు, డైజెస్టివ్ టీ వంటి మార్నింగ్ డ్రింక్స్‌తో మెరుగయ్యే జీర్ణవ్యవస్థ
ప్రోటీన్, ఫ్యాట్స్‌కు నిలయమైన నానబెట్టిన గింజలను ఖాళీ కడుపుతో తింటే పెరిగే ఎనర్జీ లెవెల్స్