సమ్మర్లో అనారోగ్యాలకు కారణమయ్యే సోడాలకు బదులుగా హెల్దీ డ్రింక్స్ తాగడం మేలు
యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న గ్రీన్ టీతో ఊబకాయం, గుండె, కాలేయ సమస్యలు దూరం
గ్రీన్ టీ తాగడానికి చేదుగా అనిపిస్తే.. అందులో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే సరి
పాలు, పెరుగు సులువుగా జీర్ణం చేసుకోలేని వారికి సోయా మిల్క్ బెస్ట్ ఆల్టర్నేటివ్
జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచే సోయా మిల్క్ నుంచి లభించే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ D
అతిగా కాఫీ తాగితే అనర్థమే.. పరిమితంగా తీసుకుంటే గుండె సమస్యలకు చెక్
కాఫీలోని కెఫిన్ కంటెంట్‌తో మానసిక, శారీరక దృఢత్వం మీ సొంతం అంటున్న రిసెర్చ్
ఓ సీసాలో నీరు నింపి.. అందులో నచ్చిన పండ్ల ముక్కలు, కూరగాయల ముక్కలు వేయాలి
ఆ నీటిలో నిమ్మ, దాల్చిన చెక్క, పుదీనా కలిపి తాగితే వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది
సమ్మర్లో మీకు నచ్చిన కూరగాయలతో జ్యూస్ చేసుకొని తాగినా బెస్ట్ రిజల్ట్స్