గొంతునొప్పికి చెక్ పెట్టే రాక్ సాల్ట్ టీ

జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం కల్పించే స్పెషల్ డ్రింక్.. రాక్ సాల్ట్ టీ

పర్వత ప్రాంతాల్లో మోస్ట్ కామన్ హాట్, సీజనల్ హెల్త్ డ్రింక్ ఇది

మిల్క్ టీ తయారీలో షుగర్‌ బదులు పింక్ సాల్ట్ వేస్తే ఇది రెడీ అవుతుంది

మీరు బ్లాక్ టీని లైక్ చేస్తే.. టీ ఆకులను వేడి నీటిలో వేసి పింక్ సాల్ట్ వేయాలి

ఇమ్యూనిటీ పెంచే లక్షణాలు ఉన్న సాల్ట్‌ టీతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్

వింటర్‌లో సీజనల్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తూ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది

చలికాలంలో సాల్ట్ టీ తాగితే జలుబు, కఫం సమస్య దూరం

గొంతునొప్పితో పాటు తలనొప్పికి చెక్ పెట్టే లక్షణాలు ఈ సాల్ట్ టీ సొంతం

ఇది సోడియం లోపాన్ని దూరం చేసి శరీరం శక్తిని పొందేలా చూస్తుంది

షుగర్ టీ తాగలేని డయాబెటిస్ పేషెంట్స్‌కు సాల్ట్ టీ బెస్ట్ ఆప్షన్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి