అతిమధురం ఉంటే.. ఆరోగ్యం మీ వెంటే..

telugu.news18.com

చలికాలంలో వచ్చే అనారోగ్యాలకు అతిమధురం మేలు

దగ్గు తగ్గేందుకు అతిమధురాన్ని నమిలి రసం తాగాలి

అతిమధురాన్ని తీసుకోవడం ద్వారా జలుబు తగ్గుతుంది

కడుపులో జీర్ణ సమస్యల్ని అతిమధురం సరిచేస్తుంది

ఈ పొడిని నీటిలో కలిపి తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

పాలలో అర టీస్పూన్ పొడి వేసి తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి

అతిమధురాన్ని వాడుతూ ఉంటే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది.

చర్మ రక్షణకు అతిమధురం బాగా పనిచేస్తుంది. తరచూ వాడాలి.

అతిమధురాన్ని నీళ్లలో మరిగించి తేనె కలిపి తాగొచ్చు

అతిమధురాన్ని వాడే ముందు నిపుణుల సలహా తీసుకోండి

Watch This- ఈ వంటింటి చిట్కాలు తప్పక తెలుసుకోండి

26-12-2004న హిందూ మహా సముద్రంలో భారీ భూకంపంతో సునామీ వచ్చింది