హార్ట్ పేషెంట్స్ ఈ ఫుడ్ జోలికి వెళ్లొద్దు

telugu.news18.com

మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లతో గుండె వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి

అందువల్ల హృదయ సంబంధ సమస్యలున్న వారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి


మరి హృద్రోగులు ఏలాంటి ఆహార పదార్థాలను తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.


ఉప్పు తగ్గించాలి. దీన్ని ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది. ఇది గుండెకు హానికరం.

మైదా పిండితో చేసిన బ్రెడ్, బర్గర్ వంటి పదార్థాలు తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. 


హృద్రోగులు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.  శీతల పానీయాలు కూడా తగ్గించాలి.


స్వీట్లు, ఇతర తీపి పదార్థాలను ఎక్కువగా తింటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

గుడ్డులోని పచ్చ సొన తినడం మానేయాలి. సంతృప్త కొవ్వుతో ఇబ్బందులు వస్తాయి.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి