కడుపును శుభ్రం చేసే ఫ్రూట్స్‌

telugu.news18.com

జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపును క్లీన్‌ చేయడంలో ఆరెంజ్‌ బెస్ట్‌

ఆరెంజ్‌లో ఉండే ఫైబర్‌ కంటెంట్‌తో మలబద్ధకానికి చెక్‌, విటమిన్‌ సి కూడా పుష్కలం

కడుపును శుభ్రం చేసి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో స్ట్రాబెరీ సూపర్‌

స్ట్రాబెరీలోని యాంటిఆక్సిడెంట్లతో జెర్మ్స్‌, వైరస్‌ల నిర్మూలన, ఇది బెస్ట్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌

కడుపునకు సంబంధించిన సమస్యలకు బొప్పాయి చక్కటి పరిష్కారం

బొప్పాయి జ్యూస్‌ తాగినా, కట్‌ చేసుకొని ముక్కలుగా తిన్నా మలబద్ధకం దూరం

అవకాడోలోని కరగని ఫైబర్‌తో కడుపులోని పేగులు శుభ్రమవుతాయి

తరచూ అవకాడో తీసుకొంటే పేగు క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ చాలా వరకు తగ్గుతుంది

జామకాయలోని పీచు పదార్థంతో మలబద్ధకం రాదు, పొట్టను క్లీన్‌ చేయడంలో సూపర్‌

కడుపును క్లీన్‌ చేసే పండ్లను.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకొంటే మేలు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి