ఫ్రిజ్ నుంచి వచ్చే వాసనకు ఈ Tipsతో చెక్

ఫ్రిజ్‌ను పూర్తిగా నింపితే, దాని నుంచి దుర్వాసన వచ్చే అవకాశం

కొన్ని ఈజీ, సింపుల్ టిప్స్‌తో ఈ వాసనలకు చెక్ పెట్టవచ్చు

మిగిలిపోయిన ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి

లేదంటే ఆ ఫుడ్ ఫ్లేవర్ కారణంగా ఫ్రిజ్‌ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది

ఫ్రిజ్ ఇన్నర్ టెంపరేచర్‌ను ప్రొడక్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం మెయింటెన్ చేయాలి

ఇన్నర్ టెంపరేచర్ 4-5 డిగ్రీలు ఉంటే దుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియా నశిస్తుంది

ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌లో పెడితే దుర్వాసన క్రమంగా పోతుంది

గాఢమైన వాసనలు దూరం చేసేందుకు ఫ్రిజ్‌లో కొన్ని నిమ్మకాయ ముక్కలు పెట్టాలి

ఫ్రిజ్‌ నుంచి వచ్చే ఒకరకమైన వాసనను వెనీలా ఎసెన్స్‌ దూరం చేయగలదు

వెనీలా ఎసెన్స్ డ్రాప్స్ వేసిన కాటన్ బాల్స్‌ను ఫ్రిజ్‌లో పెడితే చాలు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి