ఫిట్‌బిట్ ఛార్జ్ 5 స్మార్ట్‌వాచ్‌ రివ్యూ

సిలికాన్ బ్యాండ్‌లో కలిసిపోయే కర్వ్డ్‌, సాఫ్ట్‌ ఎడ్జెస్‌తో రూపొందిన ఫిట్‌బిట్ ఛార్జ్ 5

స్లీపింగ్ టైమ్, SPo2 మెజర్‌మెంట్‌ వంటి ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్

ఫిట్‌బిట్‌ యాప్‌ ద్వారా స్ప్లిట్ టైమింగ్స్‌లో స్లీప్ సైకిల్స్ ట్రాక్ చేసే ఆప్షన్

కొత్త డైలీ రెడీనెస్‌ స్కోర్‌ వర్కవుట్ టూల్‌ను దీంట్లో పరిచయం చేసిన ఫిట్‌బిట్‌

హార్ట్‌రేట్‌, బ్లడ్‌ ఆక్సిజన్, ECG రీడింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు దీని సొంతం

ఫిట్‌బిట్ ఛార్జ్ 5 డివైజ్‌ బ్యాటరీ లైప్‌ 6-8 గంటలు

స్లీప్ కౌంట్, క్యాలరీ బర్న్ కౌంట్ ఫీచర్లతో వచ్చిన నెక్స్ట్ జెనరేషన్ స్మార్ట్‌వాచ్‌ ఇది

ఫిట్‌బిట్ ఛార్జ్5 స్మార్ట్‌వాచ్ ధర సుమారు రూ.15,000

బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తున్న స్మార్ట్‌వాచ్‌

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి