మీకు ఇలా అవుతూ ఉంటే కొత్తిమీర వాడాల్సిందే!

telugu.news18.com

కూరవండాక కొత్తిమీర చల్లితే పోషకాలు పోవు

కొత్తమీరను చైనీస్ పార్స్‌లీ మొక్క అని కూడా అంటారు.

కుండీలో 20 ధనియాలు వేస్తే.. 15 రోజుల్లో కొత్తిమీర వస్తుంది

ఇది బీపీని తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది

రక్తంలో చక్కెర స్థాయుల్ని కొత్తిమీర తగ్గిస్తుంది

గుండె జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతుంది.

కొత్తిమీర వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది

మలబద్దకం ఉంటే రోజూ కొత్తిమీర తినాలి

ఇది చర్మాన్ని అన్ని రకాలుగా కాపాడుతుంది

క్యాన్సర్‌ని అడ్డుకునే శక్తి కొత్తిమీరకు ఉంది

బ్రెయిన్ బాగా పనిచేసి.. మతిమరపు రాదు

టెన్షన్ తగ్గాలంటే కొత్తిమీర తినాలి

కొత్తిమీర ఇన్ఫెక్షన్లతో బాగా పోరాడుతుంది

ఆరోగ్య నిపుణుల సలహాలతో కొత్తిమీరను వాడండి

Watch This- ఈ 3 రాశుల వారు వెండి నగలు ధరించకూడదు